తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ IV పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 20, 2024 నుంచి ఆగస్టు 21, 2024 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పక్రియ నిర్హహించడానికి షెడ్యూలు విడుదల చేసారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగు ప్రదేశాలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం మరియు పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంటే ముందే అభ్యర్థులు వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసుకోవాలి.
వెబ్ ఆప్షన్ ఎంట్రీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సెలెక్టెడ్ కాండిడేట్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment