కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లో 214 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. పోస్టులు జూనియర్ కమెర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా నింపనున్నారు. ఆన్లైన్ లో అప్లై కి చివరి తేదీ జులై 02, 2024.
అప్లై ఆన్లైన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment