పంజాబ్ నేషనల్ బ్యాంకు లో 2700 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. అప్లికేషన్ కు చివరి తేదీ జులై 14, 2024. వయోపరిమితి 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ వరకు. BC, SC, ST లకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్. మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చూడండి.
అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (Link 1), (Link 2)
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment