రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ACT అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ 2024-25 విడుదలైనది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1104 ఉద్యోగ ఖాళీలను నింపడానికి విడుదల చేసారు. ఆన్లైన్ అప్లికేషన్ కు చివరి తేదీ జులై 11, 2024. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ నుండు పొందండి.
ఆన్లైన్ లో అప్లికేషన్ కోరకు ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment