హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్ మరియు ఇతర ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు. మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 247. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ జూన్ 30, 2024.
ఆన్లైన్లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment