NIEPID లో 60 అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. అప్లికేషన్ కు చివరి తేదీ జులై 17, 2024. టెన్త్, ఇంటర్ మరియు డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత. పూర్తి వివరాల కొరకు నోటిఫికేషన్ చూడగలరు.
అప్లికేషన్ ఫారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment