ఇండియా పోస్ట్(India post) లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.
వయోపరిమితి
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలు. అప్పుడే వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.
విద్యార్హత
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థులు హోంగార్డ్ లేదా సివిల్ వాలంటీర్‌గా కనీసం 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన అర్హత,అనుభవంతో దిగువ ఇవ్వబడిన అడ్రెస్ కు పంపాలి.
అసిస్టెంట్ డైరెక్టర్ (రిక్రూట్‌మెంట్), చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, రాజస్థాన్ పోస్టల్ సర్కిల్ జైపూర్-302007
ముఖ్యమైన లింక్స్
అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Sabavath raju
ReplyDeleteShabana Begum
ReplyDeleteHi iam Ramavath Ganesh teja 2nd year pass
ReplyDelete6305470469
Hi I am Srikanth Reddy
ReplyDeleteHi iam srinivas. ssc
ReplyDeleteHi Iam srinivas SSC pass
ReplyDeleteAnd diplamo-in-computerapilications
And 10years driving expirence
Ph-no-9441726179
Hi iam Aravind
ReplyDeleteI had 4 years of driving experience
Hai I'm Guguloth Mothilal 10th inter Degree pass
ReplyDeleteraghavendraking07@gmail.com
ReplyDeleteraghavendraking07@gmail.com
ReplyDelete