Mother Tongue

Read it Mother Tongue

Friday, 30 June 2023

RBI ఆఫీసర్ గ్రేడ్ B అడ్మిట్ కార్డ్ 2023 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

RBI ఆఫీసర్ గ్రేడ్ B అడ్మిట్ కార్డ్ 2023 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

ముఖ్యమైన లింక్స్

  1. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
RBI ఆఫీసర్ గ్రేడ్ B అడ్మిట్ కార్డ్ 2023 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

తెలంగాణ హైకోర్టు ప్రాసెస్ సర్వర్ అడ్మిట్ కార్డ్ 2023 – Viva Voce కాల్ లెటర్ డౌన్‌లోడ్

తెలంగాణ హైకోర్టు ప్రాసెస్ సర్వర్ అడ్మిట్ కార్డ్ 2023 – Viva Voce కాల్ లెటర్ డౌన్‌లోడ్

ముఖ్యమైన లింక్స్

  1. Viva Voce కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. Viva Voce interview date కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Thursday, 29 June 2023

NLC ఇండియా లిమిటెడ్ ఫ్రెషర్ (ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ & వెల్డర్) 2023 ఎంపిక జాబితా విడుదల చేయబడింది

NLC ఇండియా లిమిటెడ్ ఫ్రెషర్ (ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ & వెల్డర్) 2023 ఎంపిక జాబితా విడుదల చేయబడింది

ముఖ్యమైన లింక్స్

  1. ఎంపిక జాబితా ఇక్కడ కొరక క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

IB సెక్యూరిటీ అసిస్టెంట్ & MTS అడ్మిట్ కార్డ్ 2023 – టైర్-II అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

IB సెక్యూరిటీ అసిస్టెంట్ & MTS అడ్మిట్ కార్డ్ 2023 – టైర్-II అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

ముఖ్యమైన లింక్స్

  1. టైర్-II అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

ఇండియన్ నేవీ అగ్నివీర్ MR మ్యూజిషియన్ 02/2023 నవంబర్ 2023 రిక్రూట్‌మెంట్ – 35 పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

ఇండియన్ నేవీ నేవీ అగ్నివీర్ MR మ్యూజిషియన్ 02/2023 నవంబర్ 2023 బ్యాచ్ ఖాళీల నియామకం కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 35

  1. Navy Agniveer MR Musician 02/2023 Nov 2023 Batch 35

ముఖ్యమైన తేదీలు

  1. జూన్ 26, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
  2. జులై 02, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

విద్యార్హత

  1. అభ్యర్థులు మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి

వయోపరిమితి

  1. అభ్యర్థులు 01-11-2002 నుండి 30-04-2006 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).

ముఖ్యమైన లింక్స్

  1. రిజిస్ట్రేషన్ | లాగిన్
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

IBPS CRP క్లర్క్ XIII రిక్రూట్‌మెంట్ 2023 – క్లర్క్ XIII కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లరికల్ కేడర్ (CRP క్లర్క్స్ -XIII) 2023 రిక్రూట్‌మెంట్ కోసం తదుపరి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP) కోసం ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించడానికి నోటిఫికేషన్‌ను ప్రకటించింది – పాల్గొనే సంస్థలలో 24 ఖాళీలు తాత్కాలికంగా ఆగస్టులో షెడ్యూల్ చేయబడతాయి. / సెప్టెంబర్ 2023 & అక్టోబరు 2023. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు & అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ని చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  1. జులై 01, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
  2. జులై 21, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

ముఖ్యమైన లింక్స్

  1. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. నెలకు రూ.2.50 లక్షల జీతం..! ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరోసారి జాబ్ నోటిఫికేషన్ (AP Govt Job Notification) రిలీజ్ చేసింది. ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు కాకపోయినా.. రెండున్నర లక్షల జీతంతో కాంట్రాక్ట్ జాబ్స్ భర్తీకి ప్రకటన ఇచ్చింది. వైద్య శాఖలో ఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 331 పోస్టులను జూలై 5, 7, 10 తేదీలలో ఎపివివిపి కమీషనర్ కార్యాలయము, గొల్లపూడి, విజయవాడలో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం వుందనీ , సంబంధిత పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు నమూనాను cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్ సైట్లలో ఉంచామనీ పేర్కొన్నారు. ఈ నియామకాలలో కాంట్రాక్టు పద్ధతి నియామకాలకు స్థానికత, రోస్టర్ విధానం నుండి సడలింపు ఇవ్వబడుతుంది. రెగ్యులర్ ప్రాతిపదికన టైం స్కేల్ ఆఫ్ పే ఇతర అలవెన్సులు, గిరిజన ప్రాంతంలో 50 శాతం అదనపు జీతం ఇవ్వబడుతుంది. కాంట్రాక్టు విధానంలో గిరిజన ప్రాంతంలో రెండున్నర లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు నెలవారీ జీతం ఇవ్వబడుతుంది. కావున అర్హులైన అభ్యర్థులందరూ వాక్ ఇన్ రిక్రూట్మెంట్ లో పాల్గొనవచ్చ అని ఆయన తెలిపారు. ఇతర వివరాల కోసం 06301138782 ఫోన్ నంబరుకు గానీ, pvvpwalkinrecruitment@gmail.com ఇమెయిల్ కు గానీ సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

రైల్వేలో 2.7లక్షల ఉద్యోగ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..?

మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేల్లో ఖాళీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. రైల్వేశాఖలో ఉద్యోగాల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా 2.7లక్షల ఖాళీలు ఉన్నాయి. అందులో 1.7లక్షల వరకు కేవలం సేఫ్టీ కేటగీరి నుంచే ఉన్నాయి. ఈ విషయన్ని ఆర్టీఐ చెప్పింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేల్లో ఖాళీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. రైల్వేశాఖలో గ్రూప్-సీ కేటగిరీ (లెవెల్-1 లేదా ఎంట్రీ లెవెల్ స్టాఫ్)లోనే 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. వీటిలో ఒక్క భద్రతకు సంబంధించిన కేటగిరీలోనే 1,77,924 ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నాటికి సేఫ్టీ కేటగిరీలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. 8,04,113 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు సమాధానంలో పేర్కొంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, త్వరితగతిన పదోన్నతులు కల్పించడం, శిక్షణ తర్వాత కోర్ ఉద్యోగాలకు నాన్-కోర్ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్టు రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రైలు ప్రమాద ఘటన తర్వాత రిక్రూట్మెంట్లు జరపాలన్న డిమాండ్ పెరిగింది. మరోవైపు గతేడాది పార్లమెంట్ లో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవి ఈ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. రైల్వేశాఖలో మొత్తంగా 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అయితే 2023 అక్టోబర్ వచ్చేసరికి 1.52 లక్షల పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అంటే మరి కొన్ని నెలల్లో రైల్వేకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

ఏకలవ్య పాఠశాలల్లో 4వేల పోస్టులకు నోటిఫికేషన్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టుల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేయబోతున్నాయి. పేర్కొన్న పోస్టులకు మొత్తం 4062 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా EMRSలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) -2023 ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పరీక్ష విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ - 31 జులై 2023. https://emrs.tribal.gov.in/site/recruitment

విద్యార్హత

  1. ప్రిన్సిపాల్ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అండ్ B.Ed.12 సంవత్సరాల అనుభవం.
  2. PGT - సంబంధిత సబ్జెక్టులలో విశ్వవిద్యాలయంగా పరిగణించబడే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఇంటిగ్రేటెడ్ 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు విషయంలో, B. Ed. అవసరం లేదు).
  3. అకౌంటెంట్ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ.
  4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) - గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ (క్లాస్ XII) సర్టిఫికేట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి.
  5. ల్యాబ్ అటెండెంట్ - ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్/డిప్లొమాతో 10వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి

  1. ప్రిన్సిపాల్ - 50 సంవత్సరాలు
  2. PGT - 40 సంవత్సరాలు
  3. అకౌంటెంట్ - 30 సంవత్సరాలు
  4. JSA - 30 సంవత్సరాలు
  5. ల్యాబ్ అటెండెంట్ - 30 సంవత్సరాలు

జీతం

  1. ప్రిన్సిపాల్ - రూ. 78800-209200/-
  2. పీజీటీ - రూ. 47600-151100/-
  3. అకౌంటెంట్ - రూ. 35400-112400/-
  4. JSA - రూ. 19900-63200/-
  5. ల్యాబ్ అటెండెంట్ - రూ. 18000-56900/-

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Wednesday, 28 June 2023

Canada: ఉద్యోగం పొగొట్టుకున్న వాళ్లకి కెనడా గుడ్ న్యూస్.. ఇండియన్స్ కి బెనిఫిట్..!

వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులు ఉండొచ్చని అంచనా. వీరందరికి కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే హెచ్-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్-1 బీ వీసాదారులు కెనడాలో ఉద్యోగం చేయడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ విధానం ద్వారా ప్రతి ఏడాది 10 వేల మందికి అవకాశం కల్పిస్తామని పేర్కొంది. అమెరికాలోని కంపెనీల్లో వివిధ రంగాల్లో చేస్తున్నారు. వీరిలో చాలామందికి హెచ్1 బీ వీసా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆర్థికమాంద్యం ప్రభావంతో పలువులు ఉద్యోగాలు కోల్పోయారు. వారిని ఆకర్శించడానికే కెనడా ప్రభుత్వం ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జులై 16, 2023 నాటికి హెచ్ 1 బీ వీసా కలిగి ఉన్న విదేశీయులు, వారితో ఉన్న వారి కుటుంబ సభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది. వీరికి కెనడాలో మూడేళ్ల పాటు ఉద్యోగం చేయడానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. అలాగే, వీరి జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన వారు ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఎలాంటి ఆంక్షలు ఉండవు. వారికి వర్క్ వీసా లేదా స్టడీ వీసా మంజూరు చేస్తారు. అంతేకాదు కెనడాలో తాత్కాలిక రెసిడెంట్ వీసా కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో హెచ్ 1 బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న, ఉద్యోగాలు పోగొట్టుకున్న భారతీయులకు ప్రయోజనం కలుగనుంది. అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. గతేడాది నవంబర్ నుండి ఇప్పటివరకూ దాదాపు 2,00,000 మంది ఐటీ ఉద్యోగులు తొలగించబడినట్లు తెలుస్తోంది.వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులు ఉండొచ్చని అంచనా. వీరందరికి కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Canada Jobs

Amazon Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 20 లక్షల ఉద్యోగాలు, కంపెనీ కీలక ప్రకటన!

Amazon Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 20 లక్షల ఉద్యోగాలు, కంపెనీ కీలక ప్రకటన!

Jobs | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌ అదిరే శుభవార్త అందించింది. ఉద్యోగాల అంశంపై కీలక ప్రకటన చేసింది. అలాగే ఇండియాలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తామని వెల్లడించింది. దీని వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు. భారత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. దీంతో దేశంలో అమెజాన్ పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరుతాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం తర్వాత అమెజాన్ సీఈవో యాండీ జస్సీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు భారత్‌లో 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, అలాగే భవిష్యత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. 2023 కల్లా మొత్తంగా 26 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. స్టార్టప్స్‌కు మద్దతు ఇస్తామని, ఉద్యోగాలు అందిస్తామని, ఎగుమతులు చేస్తామని, స్మాల్ బిజినెస్‌కలు మద్దతుగా ఉంటాయని ఆయన వివరించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. మోదీ అమెరికా పర్యాటనలో ఉండగా యాండీ ఆయనతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇండియన్ స్టార్టప్స్, ఉపాధి కల్పన, ఎగుమతులను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ వంటి పలు అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. 2023 కల్లా 10 మిలియన్ స్మాల్ బిజినెస్‌లను డిజిటైజ్ చేయడం, 20 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 20 లక్షల ఉద్యోగులు లక్ష్యంగా అమెజాన్ ముందుకు వెళ్తుంది.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

నిరుద్యోగులకు అలర్ట్.. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (GGH Kakinada) అధికారులు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (AP Jobs Notification) విడుదల చేశారు. స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేసన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను (Job Application) సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు.

ఉద్యోగ ఖాళీలు 97

  1. స్టాఫ్ నర్స్(జీఎన్ఎం) 43
  2. స్టాఫ్ నర్స్ (బీఎస్సీ నర్సింగ్) 23
  3. స్టాఫ్ నర్స్ (ఎంఎస్సీ నర్సింగ్) 26

దరఖాస్తు రుసుము

  1. ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, EWS/ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థఉలకు రూ.200 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.

విద్యార్హత

  1. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్)/ఎంఎస్సీ (నర్సింగ్) విద్యార్హతను కలిగి ఉండాలి

వయోపరిమితి

  1. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులు సమర్పించే చిరునామా

  1. Office of the Superintendent, Govt. General Hospital, Kakinada District, Kakinada చిరునామాలో జూన్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు నేరుగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన లింక్స్

  1. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
నిరుద్యోగులకు అలర్ట్.. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ నుంచి మరో నోటిఫికేషన్.. వివరాలివే..!

పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా మల్టీ టాస్కింగ్ పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్‌సీ క్యాలెండర్‌ షెడ్యుల్‌ ప్రకారం జూన్ 14న విడుదల చేయాల్సిన ఈ ఉద్యోగ ప్రకటనను జూన్ 30కి రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. అంటే రేపే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వనుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా ఎంటీఎస్‌(నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు తేదీ, వివిధ కేటగిరీల వారీగా దరఖాస్తు ఫీజు, మొత్తం ఖాళీలు, ఎంపిక ప్రక్రియ, అర్హత ప్రమాణాలు తదితర పూర్తి సమాచారం నోటిఫికేషన్‌లో వెలువరించనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం

  1. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం..

  1. మొత్తం 270 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. 120 మార్కులకు మొదటి సెషన్, 150 మార్కులకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు. రెండో సెషన్‌లో జనరల్ అవెర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్-30శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25శాతం, ఇతరులకు-20శాతం గా నిర్ణయించారు. మొత్తం 15 భాషల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. హవిల్దార్ పోస్టులకు ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు

  1. చీరాల, గుంటూరు , కాకినాడ, కర్నూలు , నెల్లూరు , రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ , విశాఖపట్నం , చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Group 1 Answer Key 2023: గ్రూప్ 1 కీ విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

Group 1 Key | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. తాజాగా టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ 2023ని విడుదల చేసింది. జూన్ 28న ఈ ఆన్సర్ కీ విడుదల అయ్యింది. గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పాల్గొన్న వారు ఈ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. అలాగే సులభంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్ ద్వారా మీరు ఈ గ్రూప్ 1 ఆన్సర్ కీ పొందొచ్చు. tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు చాలా ఈజీగానే గ్రూప్ 1 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2023 జూన్ 11న టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఈ పరీక్ష జరిగింది. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ పొందటానికి అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లాలి. ప్రిలిమినరీ ఆన్సర్ కీ ప్రస్తుతం పీడీఎఫ్ రూపంలో ఉంది. దీనికి ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేదు. నేరుగా చెక్ చేసుకోవచ్చు. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ 2023 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అభ్యర్థులు ముందుగా tspsc.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ హోమ్ పేజ్‌లో మాస్టర్ క్వశన్ పేపర్ అండ్ ప్రిలిమినరీ కీస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన సబ్జెక్ట్‌పై క్లిక్ చేయొచ్చు. ఇది మీ ఇష్టం. తర్వాత పీడీఎఫ్ ఆన్సన్ కీ మీకు కనిపిస్తుంది. తర్వాత దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే లేదు. ఇకపోతే 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ఈ పరీక్ష నిర్వహించింది. ఇందులో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి. 121 మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, 42 డిప్యూటీ కలెక్టర్లు, 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లను నియమించనుంది. కాగా అభ్యర్థులకు తాజాగా విడుదల అయిన ఈ గ్రూప్ 1 ఆన్సర్ కీ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 1 నుంచి జూలై 5 వరకు తెలియ జేయవచ్చని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. అందువల్ల మీరు ఈ గ్రూప్ 1 ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియ జేయవచ్చు. దీని వల్ల మీకు కూడా ఏమైనా బెనిఫిట్ ఉండొచ్చు.

ముఖ్యమైన లింక్స్

  1. గ్రూప్ 1 కీ కొరక ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Group 1 Answer Key

Monday, 26 June 2023

UPSC CMS అడ్మిట్ కార్డ్ 2023 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

UPSC CMS అడ్మిట్ కార్డ్ 2023 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

ముఖ్యమైన లింక్స్

  1. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

SSC SI & CAPF జవాబు కీ 2023 – పేపర్ II ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేయబడింది

SSC SI & CAPF జవాబు కీ 2023 – పేపర్ II ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేయబడింది

ముఖ్యమైన లింక్స్

  1. ఫైనల్ ఆన్సర్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

విశ్వ భారతి యూనివర్సిటీ LDC, MTS, లేబొరేటరీ అటెండెంట్ అడ్మిట్ కార్డ్ 2023 – కాల్ లెటర్ డౌన్‌లోడ్

విశ్వ భారతి యూనివర్సిటీ LDC, MTS, లేబొరేటరీ అటెండెంట్ అడ్మిట్ కార్డ్ 2023 – కాల్ లెటర్ డౌన్‌లోడ్

ముఖ్యమైన లింక్స్

  1. అడ్మిట్ కార్డ్ కొరక ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC నుండి 261 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింకిదే..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 261

  1. Air Worthiness Officer 80
  2. Air Safety Officer 40
  3. Livestock Officer 06
  4. Junior Scientific Officer 05
  5. Public Prosecutor 23
  6. Junior Translation Officer 86
  7. Assistant Engineer Grade-I 03
  8. Assistant Survey Officer 07
  9. Principal Officer 01
  10. Senior Lecturer 06

ముఖ్యమైన తేదీలు

  1. జూన్ 24, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
  2. జులై 13, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. SC/ ST/ PWD & మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
  2. ఇతర అభ్యర్థులకు: రూ. 25/-
  3. ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

విద్యార్హత

  1. పోస్టులను భట్టి వయోపరిమితి వేరువేరు గా ఉంది. అధిక వివరాలకు నోటిఫికెషన్ లో చూడగలరు.

వయోపరిమితి

  1. పోస్టులను భట్టి వయోపరిమితి వేరువేరు గా ఉంది. అధిక వివరాలకు నోటిఫికెషన్ లో చూడగలరు.

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
UPSC Recruitment 2023

Sunday, 25 June 2023

IBPS CRP RRB XII రిక్రూట్‌మెంట్ 2023 – 9053 ఆఫీసర్ స్కేల్ I, II, III & ఆఫీస్ అసిస్ట్ (మల్టీపర్పస్) పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) CRP RRBs - XII (ఆఫీసర్ స్కేల్ I, II, III & ఆఫీస్ అసిస్ట్ (మల్టీపర్పస్)) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 9053

  1. Office Assistant (Multipurpose) 5538
  2. Officer Scale-I (AM) 2485
  3. Officer (Manager) Scale-II (General Banking ) 315
  4. Officer Scale-II (IT) 68
  5. Officer Scale-II (CA) 21
  6. Officer Scale-II (Law) 24
  7. Officer Scale-II (Treasury Manager) 08
  8. Officer Scale-II (Marketing) 03
  9. Officer Scale-II (Agriculture) 59
  10. Officer Scale-II (Agriculture) 73

ముఖ్యమైన తేదీలు

  1. జూన్ 28, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. SC/ST/PWBD అభ్యర్థులకు: రూ.175/
  2. మిగతా వారందరికీ: రూ. 850/-

విద్యార్హత

  1. అభ్యర్థులు CA/ఏదైనా డిగ్రీ/MBA (సంబంధిత క్రమశిక్షణ) కలిగి ఉండాలి.

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Job Alerts and Study Materials