Mother Tongue

Read it Mother Tongue

Monday, 26 June 2023

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC నుండి 261 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింకిదే..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 261

  1. Air Worthiness Officer 80
  2. Air Safety Officer 40
  3. Livestock Officer 06
  4. Junior Scientific Officer 05
  5. Public Prosecutor 23
  6. Junior Translation Officer 86
  7. Assistant Engineer Grade-I 03
  8. Assistant Survey Officer 07
  9. Principal Officer 01
  10. Senior Lecturer 06

ముఖ్యమైన తేదీలు

  1. జూన్ 24, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
  2. జులై 13, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. SC/ ST/ PWD & మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
  2. ఇతర అభ్యర్థులకు: రూ. 25/-
  3. ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

విద్యార్హత

  1. పోస్టులను భట్టి వయోపరిమితి వేరువేరు గా ఉంది. అధిక వివరాలకు నోటిఫికెషన్ లో చూడగలరు.

వయోపరిమితి

  1. పోస్టులను భట్టి వయోపరిమితి వేరువేరు గా ఉంది. అధిక వివరాలకు నోటిఫికెషన్ లో చూడగలరు.

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
UPSC Recruitment 2023

No comments:

Post a Comment

Job Alerts and Study Materials