ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవోదయ విద్యాలయ సమితి(NVS) భారీ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. ఎన్వీఎస్ మొత్తం 7,500 పైగా టీచింగ్, నాన్-టీచింగ్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ navodaya.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.18,000 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థుల ఎంపికలో ముందు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ నవోదయ విద్యాలయ త్వరలో ప్రకటించనుంది.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment