ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ 38 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. దీని ద్వారా మొత్తం 38480 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపాల్ నుంచి టీజీటీ, పీజీటీ, కౌన్సెలర్, కుక్, చౌకీదార్ సహా అన్ని పోస్టులను భర్తీ చేస్తారు. అనేక దశల పరీక్ష తర్వాత ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తులు ఇంకా ప్రారంభం కాలేదు. దరఖాస్తు చేసుకోవడానికి .. పూర్తి వివరాలను తెలుసుకోవడానికి NTA అధికారిక వెబ్‌సైట్‌ను recruitment.nta.nic.in సందర్శించండి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment