స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL టైర్ I ఫైనల్ ఆన్సర్ కీ 2022ని విడుదల చేసింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2022 (టైర్-I)కి హాజరైన అభ్యర్థులు SSC అధికారిక సైట్ ssc.nic.in నుండి సమాధాన కీని డౌన్‌లోడ్ చేసుకోవవచ్చు. దీని కోసం అభ్యర్థులు కింది దశలను అనుసరించవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ID మరియు పాస్‌వర్డ్ ద్వారా కమిషన్ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడం ద్వారా జూన్ 30, 2023లోపు తమ మార్కులను చెక్ చేసుకోగలరు. చివరి తేదీ తర్వాత వారు ఆన్సర్ కీ ని చూసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే వాటి ప్రింట్ ఔట్ కూడా తీసుకోండి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్ సహాయం కూడా తీసుకోవచ్చు.
ముఖ్యమైన లింక్స్
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment