కేంద్రప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. కేంద్రప్రభుత్వ వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్లు విడుదల చేశాయి.
ప్రధానాంశాలు:
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2023
- ఎస్‌ఎస్‌సీ, ఐబీ రిక్రూట్‌మెంట్
- ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
11,400 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు
SSC
Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీ
పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల
చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా 11,400 మల్టీ-టాస్కింగ్
(నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పోస్టులను భర్తీ
చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 17తో
ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళ్తే..
SURENDRA
ReplyDeleteInterested
ReplyDeleterupavathsaikumar4@gmail.com
ReplyDeleteRupavathsaikumar
ReplyDelete