శ్రీకాకుళంలోని అంబేడ్కర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం ఇంటర్వ్యూల ద్వారానే వీటిని భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
శ్రీకాకుళంలోని అంబేడ్కర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం ఇంటర్వ్యూల ద్వారానే వీటిని భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 22 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో సబ్జెక్ట్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టులను ఎటువంటి పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెప్టెంబర్ 30 ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని అంబేద్కర్ యూనివర్సిటీ వర్గాలు తెలియజేశాయి.
హెచ్ ఎల్ లో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీలో మొత్తం 22 సబ్జెక్ట్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీకి నోటిఫికేషను విడుదల చేశారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరియు పీజీ కాలేజీలో వివిధ సబ్జెక్టులకు కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలో ఉపాధ్యాయులు నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగం నందు సీఎస్ఈలో మూడు ఖాళీలు, ట్రిపుల్ ఈలో మూడు ఖాళీలు, మెకానికల్‌లో ఒక ఖాళీ, సివిల్‌లో రెండు ఖాళీలు.
పీజీ కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో రెండు ఖాళీలు, మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ, ఎంఎల్ఐఎస్సీ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ, స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ, ఐటెప్ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ, డీసీఎంఎస్ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ, కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు ఖాళీలు, అనలిటికల్ స్కిల్స్‌లో ఒక ఖాళీ, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ ఒకటి పోస్టులను భర్తీ చేస్తారు. ఇతర వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ లో చూడవచ్చు.
No comments:
Post a Comment