Mother Tongue

Read it Mother Tongue

Saturday, 7 September 2024

అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే


 కడప కోటిరెడ్డిసర్కిల్‌: జిల్లాలోని పలు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 11, సహాయకురాలు 59, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 4 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ నెల 17 తేదీ వరకు దరఖాస్తు గడువు ఉందని సూచించారు. 28వ తేది ఉదయం 10.30 గంటలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఖాళీలు: అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు మరియు మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఈ నెల 17వ తేదీ.

ఇంటర్వ్యూలు: 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో జరుగుతాయి.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

RRB Para Medical

Apply Online

(16/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

LIC HFL

Download Hall Ticket

(09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

No comments:

Post a Comment

Job Alerts and Study Materials