తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా కోర్ట్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు ప్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం నింపి జిల్లా కోర్ట్ లో అందించాలి.
ఉద్యోగ ఖాళీలు: 4
ముఖ్యమైన తేదీలు
-
ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ:
28/08/2024 -
ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ:
09/09/2024
వయోపరిమితి
-
కనిష్ట వయస్సు:
18 సంవత్సరాలు -
గరిష్ట వయస్సు:
34 సంవత్సరాలు - నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
-
ఆఫీస్ అసిస్టెంట్:
డిగ్రీ తో పటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. -
ప్యూన్:
ఏడవ తరగతి నుండి పదవ తరగతి కలిగిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు
ఖాళీల వివరాలు
-
ఆఫీస్ అసిస్టెంట్:
02 -
ప్యూన్:
02
ముఖ్య విషయం:
- ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
No comments:
Post a Comment