ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 16న అంటే మంగళవారం మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను ముమ్మడివరంలో నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, ముత్తూట్ ఫైనాన్స్, పేటీఎం తదితర ప్రముఖ సంస్థలు పాల్గొనున్నాయి.
Apollo Pharmacy
ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. బీ/ఎం/డీ ఫార్మసీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.22 వేల వరకు వేతనం ఉంటుంది.
Muthoot Finance
ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ/ఎంబీఏ/ఎంకామ్/పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
Paytm
ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం చెల్లించనున్నారు.
రిజిస్ట్రేషన్ లింక్
రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఇతర వివరాలు
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు APSSDC District Office, AIMS College Of Engineering, Mummidivaram చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ తో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment