నిరుద్యోగులకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 535 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు 535
- ఎగ్జిక్యూటివ్ (సివిల్)- 50
- ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్)- 30
- ఎగ్జిక్యూటివ్ (OP & BD)- 235
- ఎగ్జిక్యూటివ్ (Finance)- 14
- ఎగ్జిక్యూటివ్ (HR)- 19
- ఎగ్జిక్యూటివ్ (IT)- 6
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్)- 24
- జూనియర్ (సిగ్న్& టెలికాం- 148
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్)- 9
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 20/05/2023
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జూన్ 19, 2023
- మరిన్ని వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 91-7353014447కు కాల్ చేయండి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment