తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్స్) మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ కీని (SI Exam Primary Key) తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. ప్రాథమిక కీ ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ఏవైనా అ భ్యంతరాలు ఉంటే ఈ నెల 14న సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని బోర్డు పేర్కొంది. కీపై అభ్యంతరాలకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను పీడీఎఫ్/జేపీఈజీ ఫార్మాట్లో అప్ లోడ్ చేయాలని అధికారులు ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే సంబంధిత ఆధారాలను నిర్ణీత నమూనాలో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు.
ముఖ్యమైన లింక్స్
- ప్రిలిమినరీ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment