నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. టెన్ట్ అర్హతతో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. భారత పోస్టల్ శాఖ నుంచి తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు 02
- రోహ్తక్ జిల్లాలో 1
- హిసార్ జిల్లాలో 1
ముఖ్యమైన తేదీలు
- మే 10, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
ఎంపిక ప్రక్రియ
- స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు
విద్యార్హత
- ఇండియన్ పోస్ట్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి టెన్త్ పాసై ఉండాలి.
వయోపరిమితి
- గరిష్ట వయస్సు 53 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది


No comments:
Post a Comment