Mother Tongue

Read it Mother Tongue

Thursday, 4 May 2023

టెన్త్ అర్హతతో ఇస్రోలో జాబ్స్.. రూ.69 వేల భారీ వేతనం..

నిరుద్యోగులకు ప్రముఖ ఇస్రో (ISRO) సంస్థ శుభవార్త చెప్పింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో ఉద్యోగాల (Central Government Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. టెక్నీషియన్-ఎ, డ్రాట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్ vssc.gov.in లేదా isro.gov.inలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఖాళీలు 49

  1. టెక్నీషియన్-A 49
  2. డ్రాఫ్ట్స్‌మన్-బి 05
  3. రేడియోగ్రాఫర్ 01

ముఖ్యమైన తేదీలు

  1. మే 04, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
  2. మే 18, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. UR/OBC అభ్యర్థులకు దరఖాస్తు: రూ.100/-
  2. SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు లేదు

విద్యార్హత

  1. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్‌తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్ల. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది

వేతనం

  1. టెక్నీషియన్-బి- లెవెల్ 03 ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 21700-రూ. 69100
  2. డ్రాఫ్ట్స్‌మన్-బి- లెవెల్ 03 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 21700-రూ. 69100
  3. రేడియోగ్రాఫర్-ఎ- లెవెల్ 04 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 25500-రూ. 81100

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  4. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials