బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) రిలేషన్షిప్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 157
- Relationship Manager 66
- Credit Analyst 74
- Forex Acquisition and
Relationship Manager 17
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 27, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 17, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హత
- అభ్యర్థులు డిగ్రీ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా కలిగి ఉండాలి
వయోపరిమితి
- రేలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు వయోపరిమితి 28 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు
- క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలకు వయోపరిమితి 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు
- ఫారెక్స్ అక్విజిషన్ మరియు రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు వయోపరిమితి 24 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment