నవోదయ విద్యాలయ సమితి (NVS) TGT, PGT & ఇతర ఖాళీల రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 724
- PGT 323
- TGT 200
- Music Teacher 11
- Art Teacher 15
- PET 36
-
- Librarian 11
- FCSA 113
ముఖ్యమైన తేదీలు
- మే 03, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 31, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
వయోపరిమితి
- ఇతర అభ్యర్థులందరికీ గరిష్ట వయో పరిమితి: 50 సంవత్సరాలు
- EX/ NVS/ పదవీ విరమణ పొందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి: 62 సంవత్సరాలు
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
ముఖ్యమైన లింక్స్
- ఆఫ్‌లైన్ ఫారమ్ అప్లై
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment