ఉద్యోగ ఖాళీలు 324
- కాపీయిస్ట్ పోస్టులు 89
- టైపిస్ట్ ఉద్యోగాలు 144
- స్టెనోగ్రాఫర్ పోస్టులు 91
కాపీయిస్ట్ పోస్టులు
ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 15, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటికి ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష జులైలో ఉండనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,900 నుంచి రూ.69,150 వరకు చెల్లించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. టైపింగ్ లో హయ్యర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. టైపింగ్ హయ్యర్ సర్టిఫికేట్ లేని వాళ్లకు టైపింగ్ లోయర్ సిర్టిఫికేట్ ఉత్తీర్ణత ఉన్న వాళ్లను కూడా అర్హులుగా పేర్కొన్నారు. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ వయస్సు జూన్ 07, 2023 వ తేదీకి లెక్కిస్తారు. అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
టైపిస్ట్ ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా 144 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 15, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటికి ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష జులైలో ఉండనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,280 నుంచి రూ.72,850 వరకు చెల్లించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. టైపింగ్ లో హయ్యర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ వయస్సు జూన్ 07, 2023 వ తేదీకి లెక్కిస్తారు. అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టెనోగ్రాఫర్ పోస్టులు
ఈ నోటిఫికేషన్ ద్వారా 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 15, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటికి ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష జులైలో ఉండనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 32,810 నుంచి రూ.96,890 వరకు చెల్లించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. టైపింగ్ లో హయ్యర్ స్టెనో గ్రఫీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.లేదా లోయర్ లో స్టెనో గ్రఫీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ వయస్సు జూన్ 07, 2023 వ తేదీకి లెక్కిస్తారు. అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment