ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. ఇక్కడ చెప్పిన లింక్స్ ను ఉపయోగించి ఆ ఫలితాలను తెలుసుకోవచ్చు. 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యగోలకు రాత పరీక్ష ఏప్రిల్ 4వ తేదీన అధికారులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ఉద్యోగాలకు (APPSC Group-4) సంబంధించి మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 4న జిల్లా కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT) విధానంలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించారు. మొత్తం 670 పోస్టులకు గాను స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 2,11,341 మంది అభ్యర్థులు ఇందులో 11,574 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్‌లో అర్హత ధించినవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఈ నియామకాలకు తుది ప్రక్రియ ఆయా జిల్లాల కలెక్టర్లు పూర్తి చేయనున్నారు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- వెబ్ నోట్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment