My State My Rule ఇది మై స్టేట్ మై రూల్ లో ఒక అంశం జస్ట్ ఫన్: అందరు పోటీ పరీక్షలకు చదువుతూ ఉంటున్నారు, మనస్సు రిలాక్స్ కొరకు ఈ జస్ట్ ఫన్. జామ్కాయ్: రాజ్యంలో జంతువులు (మేకలు, గొర్రెలు, మరియు ఎద్దులు, .... మొదలగున్నవి) పక్షులు మరియు జలచరాలు .... మొదలగున్నవి. మేము బతకలేము మమ్ములను చంపుకొని తినండి అని మానవులతో అంటున్నాయి. కాబట్టే మానవులు వాటిని చంపుతున్నారు. యాల్కాయ్: ప్రాణం ఉన్నవి ఏవి ఆలా అనవు జామ్. మానవులు వాటిని ఆహారంగా ఉపయోగించుకుంటున్నారు. జామ్కాయ్: అది సరే యాల్! కానీ కొందరు మానవులు జంతువులను హింసలకు గురిచేస్తున్నారు మరియు కొందరు వాటిని హహారం కొరకు కాకపోయినా జంతువులు చంపుతున్నారు. మరి ఇలా మానవులు ఎందుకు చేస్తున్నారు. యాల్కాయ్: ఆ... జామ్! జంతువులు మాకు (మానవులకు) ఎమన్నా హాని చేస్తాయని అన్న ఉద్దేశం తో వాటిని చంపుతున్నారు. Anznheahta (Khapraw అనే రాజ్యానికి రాజ్యాది నేత): జంతువులను, పక్షులను మరియు ఏ ప్రాణం ఉన్న ప్రాణులను చంపకూడదు. చంపడం చట్టరీత్య నేరం. ఏ ప్రాణి అయినా ఈ లోకంలో బ్రతకాలని అనుకుంటుంది. ఏ ప్రాణి కూడా నేను చావాలని అనుకోదు. మానవులకు హాని చేసే ఏ ప్రమాద కరమైన జంతువులూ, పాములు ... మొదలగున్నవి నుండి కాపాడుకోవడానికి నిపుణులు అయినా ఉద్యోగులు మండలానికి ఒకరి చొప్పున (పై స్థాయిలో), గ్రామంలో ఒకటిచొప్పున నియమించడం జరిగింది. ఉదాహరణకు కుక్కలు, వీటికి గ్రామంలో శిక్షణ పొందిన అధికారి శిక్షణ ఇస్తారు. గ్రామంలో ఎవరిని కరవకుండా ఉండటానికి గ్రామంలో గ్రామస్తులను కురుస్తున్నాయి అని వాటిని ఎవరు చంపకూడదు. కుక్కలు ఎవరిని కరవకుండా ఉండటానికి శిక్షణ పొందిన అధికారులు వాటికీ శిక్షణ ఇస్తారు. జామ్కాయ్: యాల్! రాజ్యాధినేత చెప్పినట్టు ఇక నుండి మనము మేకలు, గొర్రెలు, కోళ్లు మొదలగున్నవి తినకూడదా! యాల్కాయ్: జామ్! తినకూడదనే చెప్పింది, కానీ ఎవరిని తెలియకుండా తింటే ఎవరికీ తెలుస్తుంది. జామ్కాయ్: యాల్! నువ్వు చెప్పినట్టే ఎవరికీ తెలియకుండా తింట. యాల్కాయ్: జామ్, సరే కానీ ఎవరికీ తెలియకుండా అనవసరంగా (నిష్ప్రయోజనంగా) ప్రమాదం అని భయపడి జంతువులను మరియు ఇతర ఏ ప్రాణములను చంపకు. జామ్కాయ్: సరే, యాల్! నేను ఆలా ఎందుకు చేస్తా, నేను ఆలా చేయను.
Saturday, 6 May 2023
ఆ ప్రాంతంలో.. మమ్ములను చంపుకొని తినండి అని అంటున్న జంతువులూ ..
Subscribe to:
Post Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2023
(1650)
-
▼
May
(118)
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటెలిజెన్స్ బ్యూరో లో 79...
- నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 411 ఉద్యోగాలకు న...
- TSPSC లైబ్రేరియన్ 2023 రెస్పాన్స్ షీట్ విడుదల చేయబ...
- నిరుద్యోగులకు శుభవార్త.. 1962 ప్రభుత్వ ఉద్యోగాలకు...
- నిరుద్యోగులకు శుభవార్త.. CCRAS లో 596 ఉద్యోగాలు.. ...
- ASRB నాన్-RMPలు 2022 ఫలితాలు విడుదలయ్యాయి.. డైరెక్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా గా...
- కేంద్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..ఎంపికైతే నెలకు రూ.2...
- Central Government Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో...
- Constable-SI Results: అభ్యర్థులకు అలర్ట్.. కానిస్ట...
- నిరుద్యోగులకు శుభవార్త.. సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటి...
- నిరుద్యోగులకు శుభవార్త.. నవోదయ విద్యాలయ సమితి 724 ...
- Indian Railway Jobs: రైల్వే కొలువుల బండి వచ్చేసింద...
- NVS PGT & TGT రిక్రూట్మెంట్ 2023 – 321 పోస్టుల కో...
- సమగ్ర శిక్షా సొసైటీలో ఉద్యోగాలు.. 1,358 పోస్టులకు ...
- Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు.. ...
- AP Teacher Jobs 2023: ఏపీలో 1358 టీచర్ జాబ్స్ కు న...
- Govt Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 535 ఉద...
- AP Government Jobs: ఏపీలో కొలువుల జాతర.. గ్రూప్-1,...
- Bank Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1172 బ...
- TSPSC Jr లెక్చరర్ పరీక్ష తేదీ 2023 – CBT పరీక్ష తే...
- TSPSC Group 4 Exam Postpone: గ్రూప్స్ పరీక్షలు వాయ...
- Group-1 Hall Tickets: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్....
- పదో తరగతి అర్హతతో.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ...
- నిరుద్యోగులకు శుభవార్త.. DFCCIL నుండి 535 ఉద్యోగ న...
- ఏపీలో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత...
- పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం 1656 ఖాళీలు...
- మౌర్య వంశము
- సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి
- భారత రాజ్యాంగ పరిణామం
- నిరుద్యోగులకు శుభవార్త.. బీఎస్సీ నర్సింగ్ అర్హతతో ...
- Rozgar Mela: 71 వేల మందికి నియామక పత్రాలు అందించిన...
- శాతవాహన కాలం కట్టడాలు
- గ్రీన్ బిల్డింగ్ అవార్డు
- నిరుద్యోగులకు శుభవార్త.. UPSC వివిధ ఉద్యోగ ఖాళీలకు...
- BSF కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) 2023 PST/PET అడ...
- APPSC జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్ట్ 202...
- నిరుద్యోగులకు శుభవార్త.. భారత నావి లో 372 ఉద్యోగాల...
- భారత రాజ్యాంగం
- హైకోర్టు
- ఏపీలో ఈ నెల 16న జాబ్ మేళా.. నెలకు రూ.22 వేల వేతనంత...
- TSPSC గ్రూప్ 1.. ప్రిలిమ్స్ పై కమిషన్ కీలక నిర్ణయ...
- CHSL Exam 2022 Exam General Awareness 10/03/2023 (...
- Group 4 Exam Update: గ్రూప్ 4 పరీక్ష నిర్వహణపై తాజ...
- సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 2022 – కోర్ట్ అసిస్టెంట్...
- ONGC Ltd నాన్-ఎగ్జిక్యూటివ్ 2022 తుది ఫలితం విడుదల...
- నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో ఎయిర్ ఇండి...
- వివిధ రకాల ఉద్యోగాలకు రాత పరీక్షా ఫలితాలు.. డైరెక్...
- ఆ పోస్టులకు సంభందించిన అడ్మిట్ కార్డు విడుదల.. ఇక్...
- నిరుద్యోగులకు శుభవార్త.. NPCIL లో ఉద్యోగ నోటిఫికేష...
- AIIMS, రాయ్‌బరేలి సీనియర్ రెసిడెంట్ 2023 ఆన్లైన్ ...
- AP | TS Postal GDS Results 2023: గుడ్ న్యూస్.. 40వ...
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలులో ఉద్యోగాల...
- హైకోర్టు నుంచి 3 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.. వివ...
- After 10Th Govt Jobs: ‘పది’ పాసయ్యారా..? ప్రభుత్వ ...
- TSPSC | Job Updates: అభ్యర్థులకు అలర్ట్.. 8వేల ఉద్...
- కేవలం MS ఎక్సెల్ వస్తే చాలు.. రూ. 7లక్షల ప్యాకేజీ...
- అభ్యర్థులకు అలర్ట్.. ఖాళీల జాబితాను సవరించిన SSC.....
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలకు నో...
- UPSC 2024 Calendar: UPSC కొత్త క్యాలెండర్ విడుదల.....
- APPSC Group 4 Results: ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు...
- యూజీసీ నెట్ జూన్ 2023 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అ...
- నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ అర్హతతో ఇస్రోలో జాబ్...
- TSLPRB SI Exam Key: తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట...
- SSC CHSL Recruitment 2023: నిరుద్యోగులకు స్టాఫ్ సె...
- TSPSC ఫిజికల్ డైరెక్టర్ 2022 CBT పరీక్ష తేదీ ప్రకట...
- TSPSC లెక్చరర్ 2022 కొత్త CBT పరీక్ష తేదీ ప్రకటించ...
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డ్రైవర్ 2022 తాత్కాలిక ఎంపిక...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఏఎస్ఐ స్టెనోఉద్యోగాలకు నో...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఏఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికే...
- నిరుద్యోగులకు శుభవార్త.. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల...
- కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై...
- TSLPRB SI Key: తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. ప...
- నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో భారీ నోటిఫ...
- నిరుద్యోగులకు శుభవార్త.. న్యూక్లియర్ పవర్ కార్పొరే...
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు (02/2023) పరీక...
- టెన్త్ అర్హతతో మినిస్ట్రీ అఫ్ అఫైర్స్‌లో ఉద్యోగ నోట...
- యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2023 అడ్మిట్ కార్డ్...
- SBI మేనేజర్ 2022 తుది ఫలితం విడుదల.. డైరెక్ట్ లింక...
- నిరుద్యోగులకు శుభవార్త.. హిందుస్థాన్ ఉర్వరక్ & రసా...
- SSC GD 2023 ఎగ్జామ్ రాసిన వారికి అలర్ట్.. స్కోర్క...
- TSPSC Admit Cards: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పోస్టులక...
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. వాచ్ మెన్ ...
- ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ – 01/20...
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన...
- APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2021 సప్లిమెంటరీ పరీక్ష...
- అభ్యర్థులకు శుభవార్త.. గ్రూప్-4 ఎడిట్ ఆప్షన్ వచ్చే...
- ఆ ప్రాంతంలో.. మమ్ములను చంపుకొని తినండి అని అంటున్న...
- నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంకు అఫ్ బరోడా నోటిఫిక...
- టెన్త్ అర్హతతో రైల్వే డిపార్ట్మెంట్ లో 548 ఉద్యోగా...
- నిరుద్యోగులకు శుభవార్త.. NEIGRIHMS లో ఉద్యోగ ఖాళీల...
- నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలి...
- BSF కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) 2023 PST/PET పర...
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ స...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. అప...
- టెన్త్ అర్హతతో ఇస్రోలో జాబ్స్.. రూ.69 వేల భారీ వేత...
- ఏపీలో కొలువుల జాతర.. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు 20 ...
- KVS నాన్ టీచింగ్ 2022 ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల..
- నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ అర్హతతో పోస్టల్ ఉద్య...
-
▼
May
(118)
No comments:
Post a Comment