Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 3 May 2023

నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ లేదా డిప్లొమా అర్హతతో ఇండియన్ నేవీ లో ఛార్జ్‌మెన్ II ఉద్యోగాలకు నోటిఫికేషన్. డైరెక్ట్ లింక్ ఇక్కడే..

ఉద్యోగ ఖాళీలు 372

  1. Electrical Group 42
  2. Weapon Group
  3. Engineering Group 141
  4. Construction & Maintenance Group 118
  5. Production Planning & Control Group 12

ముఖ్యమైన తేదీలు

  1. మే 15, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
  2. మే 29, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. దరఖాస్తు రుసుము రూ. 278/-
  2. మహిళలందరికీ మరియు SC/ ST/ PwBD/ ESM అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు

విద్యార్హత

  1. డిగ్రీ లేదా డిప్లొమా

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (మే 15 నుండి ప్రారంభం అగును)
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials