హిందుస్థాన్ ఉర్వరక్ & రసాయన్ లిమిటెడ్ (HURL) జూనియర్ ఇంజనీర్ అసిస్ట్, ఇంజనీర్ అసిస్ట్, ల్యాబ్ అసిస్ట్ మరియు ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 212
- Jr Engineer Assistant 27
- Engineering Assistant 174
- Store Assistant 01
- Junior Account Assistant 01
- Junior Lab Assistant 11
- Lab Assistant 15
- Quality Assistant 03
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 22, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 12, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హత
- డిప్లొమా/ డిగ్రీ
వయోపరిమితి
- ఈ పోస్టులకు (జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్) గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి
- మిగిలిన పోస్టులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment