నకిరేకల్ లో 5వ రోజుకు చేరిన సమ్మె ముగ్గులు వేసి నిరసన తెలిపిన కార్యదర్శులు
నకిరేకల్ మండల పరిధిలోని జూనియర్ కార్యదర్శుల సమ్మె 5వ రోజు చేరుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శాంతియుత నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిరసన తెలిపారు. నకిరేకల్ మండల జూనియర్ పంచాయత్ కార్యదర్శులు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలాన్ని క్రమ బద్ధీకరించి పర్మనెంట్ చేయాలనీ వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.
Jai jps
ReplyDelete