రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఏఈఈ ఉద్యోగాల (AEE Jobs) భర్తీకి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలను ఈ నెల 08, 09 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆయా తేదీల్లో రెండు షిఫ్ట్ లలో ఈ ఎగ్జామ్స్ ను (TSPSC Exams) నిర్వహించనున్నారు. ఉదయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ రోజు విడుదల చేసినట్లు తెలిపింది.
ముఖ్యమైన లింక్స్
- హాల్ టికెట్లు డౌన్లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment