సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) SI (రేడియో ఆపరేటర్/ క్రిప్టో/ టెక్నికల్/సివిల్) & ASI (టెక్నికల్/డ్రాట్స్‌మ్యాన్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 212
- ఎస్‌ఐ(రేడియో ఆపరేటర్)-19
- ఎస్‌ఐ క్రిప్టో)- 7
- ఎస్‌ఐ(టెక్నికల్)-5
- ఎస్‌ఐ(సివిల్)-20
- ఏఎస్ఐ(టెక్నికల్)-146
- ఏఎస్‌ఐ(డ్రాఫ్ట్)-15
ముఖ్యమైన తేదీలు
- మే 1, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 21, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
- రాత పరీక్ష సీబీటీ మోడ్‌లో జూన్ 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు
- అడ్మిట్‌కార్డ్‌లను జూన్ 13న జారీ చేస్తారు
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎస్‌ఐ పోస్ట్‌కు రూ.200, ఏఎస్‌ఐ పోస్ట్‌కు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment