నిరుద్యోగులకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (BARC Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు 4374
- 212 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు
- మరో 4162 ఖాళీలు ట్రైనింగ్ స్కీమ్ (Stipendiary Trainee) కింద భర్తీ చేస్తున్నారు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 24, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 22, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment