ఉద్యోగ ఖాళీలు 212
- ఎస్‌ఐ(రేడియో ఆపరేటర్)-19
- ఎస్‌ఐ క్రిప్టో)- 7
- ఎస్‌ఐ(టెక్నికల్)-5
- ఎస్‌ఐ(సివిల్)-20
- ఏఎస్ఐ(టెక్నికల్)-146
- ఏఎస్‌ఐ(డ్రాఫ్ట్)-15
ముఖ్యమైన తేదీలు
- మే 1, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 21, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
- రాత పరీక్ష సీబీటీ మోడ్‌లో జూన్ 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు
- అడ్మిట్‌కార్డ్‌లను జూన్ 13న జారీ చేస్తారు
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎస్‌ఐ పోస్ట్‌కు రూ.200, ఏఎస్‌ఐ పోస్ట్‌కు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
అర్హత ప్రమాణాలు
- సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుకు అభ్యర్థి వయసు 30 ఏళ్లలోపు ఉండాలి
- అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
- ఎస్ఐ రెడియో ఆపరేటర్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి
- ఎస్‌ఐ క్రిప్టో పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్, ఎస్‌ఐ టెక్నికల్‌కు ఈసీఈ, సీఎస్‌లో బీ.టెక్ చేసి ఉండాలి
- ఎస్‌ఐ సివిల్ పోస్ట్‌కు సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
- ఏఎస్‌ఐ టెక్నికల్ పోస్టుకు రెడియో, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా బీ.ఎస్సీలో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి
- ఎఏస్‌ఐ డ్రాఫ్ట్ పోస్ట్ కోసం డ్రాస్ట్‌మన్, సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి
అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా సీఆర్‌పీఎఫ్ అధికారిక పోర్టల్ rect.crpf.gov.in విజిట్ చేయాలి. హోమ్‌పేజీలో ఎస్ఐ, ఏఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత లాగిన్ అయి అప్లికేషన్‌ను ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment