భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ, వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కావున ఇంటర్వ్యూ జరిగే రోజు అన్ని డాకుమెంట్స్ తో వెళ్ళాలి.
ఉద్యోగ ఖాళీలు: 6
ముఖ్యమైన తేదీలు
- ఇంటర్వ్యూ తేదీ: 10/09/2024
- ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు
దరఖాస్తు రుసుము
- దరఖాస్తు రుసుము ఉండదు. ఎందుకంటే ఎక్సమ్ ఉండదు కాబట్టి. మరియు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక జరుగుతుంది కాబట్టి.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 46 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
కావలసిన డాకుమెంట్స్
- స్టడీ సిర్టిఫికెట్: ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు
- పదవ తరగతి మెమో
- ఇంటర్మీడియేట్ సిర్టిఫికెట్
- ఉద్యోగానికి సంబంధిత సిర్టిఫికెట్
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- కుల సర్టిఫికెట్
- అనుభవం సర్టిఫికెట్
ఖాళీల వివరాలు
- మెడికల్ ఆఫీసర్
- ల్యాబ్ టెక్నిషియన్
- పారామెడిక్ కమ్ అసిస్టెంట్
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం
- District Medical and Health Officer
- f1, First Floor
- Integrated District Offices Complex
- Nava Bharath
- Paloncha
RPF exam date eppudu
ReplyDeletem.rajitha
ReplyDelete