Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 27 August 2024

తిరుమల దేవస్థానంలో ఉద్యోగాలు.. టీటీడీ కీలక ప్రకటన

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో (Tirupati Jobs) కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ కోసమై నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు.

టీటీడీ (TTD Temple) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (Civil Assistant Surgeons) (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5 పోస్టులు ఉన్నాయని టీటీడీ (TTD) తెలిపింది. ఎంబీబీఎస్‌ విద్యార్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. వీళ్లకు ఆగష్టు 29వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

తిరుపతి (Tirupati) సెంట్రల్ హాస్పిటల్‌లో ఆగస్టు 29వ తేదీన ఉదయం 11 గంటలకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ ఒరిజినల్ , జిరాక్స్ ‌ కాపీలతో ఇంట‌ర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్‌ తో పాటు 0877-2264371 సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

No comments:

Post a Comment

Job Alerts and Study Materials