సంబంధిత సబ్జెక్టులో పీజీలో కనీసం 55 శాతం మార్కులుసాధించిన వారు అర్హులన్నారు. ఈ నెల 8వతేదీ లోపు దరఖాస్తు చేసుకుని 9వ తేదీ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలనిసూచించారు.
డిగ్రీ కళాశాలలోలెక్చరర్ పోస్టులకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది.ఈ జాబ్స్ లో ఎంపిక కావాలి అంటే తగిన చదువులు అవసరం.పీ జీ,బిఇడి, సబ్జెక్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉంటే చాలు జాబ్స్ ఖచ్చితంగా వరిస్తుంది. సోషియల్ డిపార్ట్ మెంట్ లో మంచి బోధన చాతుర్యం ఉన్నవారు త్వరవడండి..నెలసరి జీతం వేలల్లో ఉంటుంది..ట్యాలెంట్ బట్టి నెల జీతం నిర్ధారణ చేస్తారు ఇక్కడ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55 శాతం మార్కులు ఉంటే చాలు ఈ అవకాశం మిస్ కావద్దు. ఇంకా 5 రోజులు మాత్రమే గడువు. ఇంటర్ నుండి పీజీ వరకు సోసియల్ డిపార్ట్ మెంట్ చదివిన వారు ఇందులోట్రై చేయండి.
చిత్తూరు జిల్లా, వెదురుకుప్పంమండలంలోని డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ అన్నపూర్ణశారద తెలిపారు. ఆమె మాట్లాడుతూ కళాశాలలో హిస్టరీ,ఎకనామిక్స్, కామర్స్ సబ్జెకులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు తెలిపారు.
సంబంధిత సబ్జెక్టులో పీజీలో కనీసం 55 శాతం మార్కులుసాధించిన వారు అర్హులన్నారు. ఈ నెల 8వతేదీ లోపు దరఖాస్తు చేసుకుని 9వ తేదీ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలనిసూచించారు. దరఖాస్తులను ఈ మొయిల్ఐడీవెదురుకుప్పం. jkc@gmail. comపంపవచ్చన్నారు. అవకాశం ఉన్న వారు కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.99128 68469, 9866415051ను సంప్రదించాలని కోరారు.
No comments:
Post a Comment