అయితే.. ఏప్రిల్ 03న జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి ఆన్ లైన్ విధానంలో మూడు షిప్ట్ ల్లలో పరీక్షలను నిర్వహించారు. అయితే.. కొన్ని సెంటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. మొదటి రెండు షిప్ట్ లను విజయవంతగా పూర్తి చేయగా.. మూడో షిప్ట్ లో మాత్రం కొన్ని సెంటర్లలో ఆన్ లైన్ సమస్య తలెత్తింది. అందులో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో షిఫ్ట్ లో జూనియర్ అసిస్టెంట్ పరీక్ష జరగలేదు. దీంతో ఈ సెంటర్లో దాదాపు 150 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాయలకేపోయారు. ఇక హైదరాబాద్ నాచారం టీసీఎస్ డిజిటల్ అయాన్ సెంటర్ 1 మరియు సెంటర్ 2 లో కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. ఇక్కడ కూడా మూడో షిప్ట్ లో జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వాయిదా వేశారు. ఆన్ లైన్ ఎర్రర్ మెసేజ్ రావడంతో.. అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. వీటితో పాటు కర్మాన్ ఘాట్ లో ని అయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో కూడా థర్డ్ షిప్ట్ లోని పరీక్షకు సాంకేతిక సమస్య కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే తాజాగా హైకోర్టు దీనిపై స్పందించి.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ నాలుగు సెంటర్లలో ఎవరైతే పరీక్షలు రాయకుండా వెనుదిరిగి వెళ్లిపోయారో వాళ్లకు మళ్లీ.. ఏప్రిల్ 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వీళ్లకు సంబంధించి హాల్ టికెట్స్ ను ఏప్రిల్ 10 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్య ఏర్పడితే.. 040 23688394 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2023
(1650)
-
▼
April
(133)
- నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ శుభవార్త.. పలు ఉద్యో...
- ప్రభుత్వ కార్యాలయాములో ఉద్యోగాలు.. ఔట్ సోర్సింగ్ వ...
- రైల్వేలో భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. ...
- పార్ట్ టైమ్ జాబ్స్...
- టీఎస్పీఎస్సీ నుండి అప్ డేట్.. ఆ పోస్టులకు ఎడిట్ ఆప...
- ఇంటర్ అర్హతతో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో కాంట్ర...
- నిరుద్యోగులకు అరల్ట్.. NCERTలో 347 నాన్ టీచింగ్ జా...
- మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు..
- టెన్ట్ అర్హతతో పలు ఉద్యోగాలు.. పోస్టల్ శాఖ లో నోటి...
- నిరుద్యోగులకు అలర్ట్.. సీటెట్ జులై సెషన్ నోటిఫిక...
- తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 4006 టీజీటీ పోస్ట...
- SSC CHSL Exam 2023 Previous Paper English 09/03/20...
- గతంలో జరిగిన ప్రశ్నాపత్రాలు.. ఉచిత డౌన్లోడ్
- నిరుద్యోగులకు శుభవార్త.. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్...
- DRDO CEPTAM 10 (A&A) కేడర్ 2022 పరీక్ష ఫలితాలు విడ...
- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)...
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లొ...
- AP హైకోర్టు కంప్యూటర్ ఆపరేటర్ 2022 ఎంపిక జాబితా వి...
- నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్.. ప...
- పద్నాలుగు సంవత్సరాలకే ఎలాంటి పరిక్ష లేకుండా ప్రభుత...
- TSPSC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2022 సవరించ...
- UPSC CDS పరీక్ష (II) 2022 తుది ఫలితం.. తుదిఫలితాలక...
- UPSC EO/ AO & APFC 2023 పరీక్ష తేదీ విడుదల
- TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ మరియు జూనియర్ లైన్మాన్ ...
- తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆ పోస్టుల...
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్...
- నిరుద్యోగులకు శుభ వార్త.. 3055 ఉద్యోగాలకు నోటిఫికే...
- డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభ వార్త.. ...
- తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల....
- ఇంటర్ అర్హతతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిట...
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వి...
- 1,276 గురుకుల పీజీటీ పోస్టులకు పూర్తి నోటిఫికేషన్ ...
- నిరుద్యోగులకు శుభవార్త బార్క్‌లో.. 4,374 ఉద్యోగాలకు...
- రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్-డి అభ్యర్థులకు అలర్...
- రైల్వేలో 1.52 లక్షల పోస్టులు.. పోస్టులతో పాటు ఇతర ...
- ఇంటర్ అర్హతతో దూరదర్శన్‌లో ఉద్యోగాలు
- టీఎస్పీఎస్సీలో ఉద్యోగ ఖాళీలు.. ఉత్తర్వులు జారీ చేస...
- నిరుద్యోగులకు శుభ వార్త.. విశ్వభారతి విశ్వవిద్యాలం...
- గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 10వ తరగతి పాసైన ...
- శుభ వార్త .. యూపీఎస్సీలో 1261 పోస్టులకు నోటిఫికేషన్..
- నిరుద్యోగులకు అలర్ట్.. ఈ 325 సెంట్రల్ జాబ్స్ కు అప...
- టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. 9 పరీక్షల తేదీలపై కీలక ...
- ఆ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ రూ.400.. రిఫండ్ ప్రక...
- బ్రేకింగ్.. ఆ పరీక్షల తేదీలను అనౌన్స్ చేసిన టీఎస్ప...
- నిరుద్యోగులకు శుభవార్త.. బీఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టే...
- SSC కానిస్టేబుల్ GD ఫలితం 2023 -PET/ PST సవరించిన ...
- APPSC అసిస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ 2022 మెడికల...
- జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యో...
- గురుకులాల్లో గతంలో జరిగిన పరీక్షా పత్రాలు
- SI మరియు ASI అభ్యర్థులకు అలెర్ట్.. రాత పరీక్షా ప్...
- నిరుద్యోగులకు శుభ వార్త.. 3055 ఉద్యోగాలకు నోటిఫికే...
- ఎన్నికల నాటికి 10 లక్షల జాబ్స్.. వివరాలివే
- KVS నాన్ టీచింగ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ 2023.. డైరెక...
- సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రద...
- BSF కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) వ్రాత పరీక్ష ఫలితా...
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ...
- సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో 5000 అప్రెంటిస్ ఉద్...
- 2022-23లో 36 లక్షల ఉద్యోగ ఖాళీల నమోదు..!
- నిరుద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త.. ఇంటర్ అర్హతతో 2,8...
- ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ జిల్లాలో బ్యాంక్ ...
- నిరుద్యోగులకు అలర్ట్.. 325 ఉద్యోగాల భర్తీకి నోటిఫి...
- తెలంగాణ గురుకులాల్లో 9231 జాబ్స్.. నేటి నుంచే ఓటీఆ...
- ఎయిర్ ఇండియా లో ఉద్యోగాలు 2023.. 10 వ తరగతి అర్హతత...
- ప్రముఖ బ్యాంక్ లో ఉద్యోగాలు.. డీలర్ పోస్టుల భర్తీక...
- LIC ADO ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- తెలంగాణలో 9 నోటిఫికేషన్లకు.. రెండు రోజుల్లో ప్రారం...
- అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుద...
- ITBPలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
- కేంద్రం నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. పూర్...
- ప్రశాంతంగా ఎస్సై రాత పరీక్షలు.. హాజరు శాతం ఎంతంటే..
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGLE 2023 నోటిఫికేషన్ విడుద...
- నిరుద్యోగులకు అలర్ట్.. రేపటితో ముగుస్తున్న దరఖాస్త...
- తెలంగాణలో మరో రెండు నోటిఫికేషన్లు జారీ.. ప్రారంభమై...
- కెనరా బ్యాంక్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపటి వరకే...
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
- నిరుద్యోగ అభ్యర్థులకు శుభ వార్త.. కేంద్ర ప్రభుత్వ ...
- తెలుగు అకాడమీలో ఉద్యోగాలు.. ఉద్యోగ నోటిఫికేషన్.. ...
- శుభ వార్త.. కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల...
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు 1...
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర...
- టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమి...
- పది హార్వాత తో ఉద్యోగాలు .. నోటిఫికేషన్, తదితర వివ...
- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్ ఇండియా)...
- ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ గ్...
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) జూనియర...
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ...
- ఆర్మీ అగ్నిపథ్, అగ్నివీర్ అడ్మిట్ కార్డు 2023.. డౌ...
- SSC MTS ఎక్సమ్ 2023 అప్లికేషన్ స్టేటస్ లింక్ ఇక్కడ...
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర...
- గంగా క్లోనింగ్ ఆవు దూడ
- విశాఖపట్నంలో జీ-20 ఐడబ్ల్యూజీ సమావేశాలు
- కర్ణాటక రాష్ట్రంలో వికలాంగులకు, 80 ఏళ్లు దాటిన వృద...
- యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు భోగ్ గుర్తింపు
- డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి కి చరక అవార్డు
- ఏపీపీఎస్సీ గ్రూప్-4 ప్రైమరీ కీ విడుదల.. క్వశ్చన్ ప...
- CRPFలో దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్
- పది తరగతి హార్వతతో 5395 ఉద్యోగాలు .. చివరి తేదీ సమ...
- లెక్చరర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
- టీచర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGLE 2023 నోటిఫికేషన్ విడుద...
- 9,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
- ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్.. దరఖాస్తుకు మర...
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీఈసీఐఎల్ లో 155 జాబ్స...
- పరీక్షను రద్దు చేసిన ICAR- IARI
- ఆంద్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష...
- NPCIL రిక్రూట్మెంట్ 2023.. వివరాలు ఇక్కడ ఉన్నాయి
- NPCIL Recruitment 2023.. Details here
- Border Security Force has Released a Answer Key.. ...
- ఎస్ఐ తుది రాత పరీక్షలకు హాల్ టికెట్స్ విడుదల.. డౌన...
- అంగన్ వాడీల్లో ఉద్యోగాలు..
- జూనియర్ అసిస్టెంట్ పరీక్ష.. కొత్త తేదీలు ప్రకటన..
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL నోటిఫికేషన్ 2023 విడుదల
- SSC CGL Notification 2023 Out .. Get Notification ...
- IBPS CRP Clerk XII Mains Result 2022.. Direct Link...
- Jr Assistant and Computer Operator Jobs in TSNPDCL...
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర...
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టెనోగ్రాఫర్ కంప్యూటర్ బేస...
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ కంప్యూటర్ ...
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ కం...
- రైల్వేలో 2.90 లక్షల ఉద్యోగాలు.. ఆ నెల నుంచే వరుస న...
- పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 8 గంటలకు విడ...
- పదవ తరగతి హార్వాతతో .. యంత్ర ఇండియా కంపెనీ లో అప్ర...
- లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియ...
- రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు.. ఎంపికైతే జీతం రూ....
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి!
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అసిస్టెంట్ లోకో పైలట్ ...
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ అఫ్ జూనియర్ అసిస్టెంట్, ఫీ...
- స్టడీ మెటీరియల్స్
-
▼
April
(133)

Super sir
ReplyDeleteWhen start process server exam
ReplyDeleteGroup iv exams haa
ReplyDeleteOffice subardinate exams epatinudiiii
ReplyDelete